(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 160
॥ శ్రీః ॥
1.160. అధ్యాయః 160
Mahabharata - Adi Parva - Chapter Topics
రాత్రౌ కుంత్యా అన్నాదినా బ్రాహ్మణపూజనం॥ 1 ॥
భీమేన జతుగృహస్యాదీపనం॥ 2 ॥
తస్య కుంతీం భ్రాతౄంశ్చాదాయ సురంగాద్వారా బహింర్నిర్గమనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-160-0x(934)(7269)
తాంస్తు దృష్ట్వా సుమనసః పరిసంవత్సరోషితాన్।
విశ్వస్తానివ సంలక్ష్య హర్షం చక్రే పురోచనః॥ 1-160-1(7270)
`స తు సంచింతయామాస ప్రహృష్టేనాంతరాత్మనా।
ప్రాప్తకాలమిదం మన్యే పాండవానాం వినాశనే॥ 1-160-2(7271)
తమస్యాంతర్గతం భావం విజ్ఞాయ కురుపుంగవః।
చింతయామాస మతిమాంధర్మపుత్రో యుధిష్ఠిరః॥' 1-160-3(7272)
పురోచనే తథా హృష్టే కౌంతేయోఽథ యుధిష్ఠిరః।
భీమసేనార్జునౌ చోభౌ యమౌ ప్రోవాచ ధర్మవిత్॥ 1-160-4(7273)
అస్మానయం సువిశ్వస్తాన్వేత్తి పాపః పురోచనః।
వంచితోఽయం నృశంసాత్మా కాలం మన్యే పలాయనే॥ 1-160-5(7274)
ఆయుధాగారమాదీప్య దగ్ధ్వా చైవ పురోచనం।
షట్ప్రాణినో నిధాయేహ ద్రవామోఽనభిలక్షితాః॥ 1-160-6(7275)
వైశంపాయన ఉవాచ। 1-160-7x(935)
అథ దానాపదేశేన కుంతీ బ్రాహ్మణభోజనం।
చక్రే నిశి మహారాజ ఆజగ్ముస్తత్ర యోషితః॥ 1-160-7(7276)
తా విహృత్య యథాకామం భుక్త్వా పీత్వా చ భారత।
జగ్ముర్నిశిం గృహానేవ సమనుజ్ఞాప్య మాధవీం॥ 1-160-8(7277)
`పురోచనప్రణిహితా పృథాం యా సేవతే సదా।
నిషాదీ దుష్టహృదయా నిత్యమంతరచారిణీ॥ 1-160-9(7278)
నిషాదీ పంచపుత్రా సా తస్మిన్భోజ్యే యదృచ్ఛయా।
పురాభ్యాసకృతస్నేహా సఖీ కుంత్యాః సుతైః సహ॥ 1-160-10(7279)
ఆనీయ మధుమూలాని ఫలాని వివిధాని చ।
అన్నార్థినీ సమభ్యాగాత్సపుత్రా కాలచోదితా।
సుపాపా పంచపుత్రా చ సా పృథాయాః సఖీ మతా॥' 1-160-11(7280)
సా పీత్వా మదిరాం మత్తా సపుత్రా మదవిహ్వలా।
సహ సర్వైః సుతై రాజంస్తస్మిన్నేవ నివేశనే॥ 1-160-12(7281)
సుష్వాప విగతజ్ఞానా మృతకల్పా నరాధిప।
అథ ప్రవాతే తుములే నిశి సుప్తే జనే తదా॥ 1-160-13(7282)
తదుపాదీపయద్భీమః శేతే యత్ర పురోచనః।
తతో జతుగృహద్వారం దీపయామాస పాండవః॥ 1-160-14(7283)
సమంతతో దదౌ పశ్చాదగ్నిం తత్ర నివేశనే।
`పూర్వమేవ గృహం శోధ్య భీమసేనో మహామతిః॥ 1-160-15(7284)
పాండవైః సహితాం కుంతీం ప్రావేశయత తద్బిలం।
దత్త్వాగ్నిం సహసా భీమో గృహే తత్పరితః సుధీః॥ 1-160-16(7285)
గృహస్థం ద్రవిణం గృహ్య నిర్జగామ బిలేన సః।'
జ్ఞాత్వా తు తద్గృహం సర్వమాదీప్తం పాండునందనాః॥ 1-160-17(7286)
సురంగాం వివిశుస్తూర్ణం మాత్రా సార్ధమరిందమాః।
తతః ప్రతాపః సుమహాంఛబ్దశ్చైవ విభావసోః॥ 1-160-18(7287)
ప్రాదురాసీత్తదా తేన బుబుధే స జనవ్రజః।
తదవేక్ష్య గృహం దీప్తమాహుః పౌరాః కృశాననాః॥ 1-160-19(7288)
దుర్యోధనప్రయుక్తేన పాపేనాకృతబుద్ధినా।
గృహమాత్మవినాశాయ కారితం దాహితం చ తత్॥ 1-160-20(7289)
అహో ధిగ్ధృతరాష్ట్రస్య బుద్ధిర్నాతిసమంజసా।
యః శుచీన్పాండుదాయాదాందాహయామాస శత్రువత్॥ 1-160-21(7290)
దిష్ట్యా త్విదానీం పాపాత్మాదగ్ధ్వా దగ్ధః పురోచనః।
అనాగసః సువిశ్వస్తాన్యో దదాహ నరోత్తమాన్॥ 1-160-22(7291)
వైశంపాయన ఉవాచ। 1-160-23x(936)
ఏవం తే విలపంతి స్మ వారణావతకా జనాః।
పరివార్య గృహం తచ్చ తస్థూ రాత్రౌ సమంతతః॥ 1-160-23(7292)
పాండవాశ్చాపి తే సర్వే సహ మాత్రా సుదుఃఖితాః।
బిలేన తేన నిర్గత్య జగ్ముర్ద్రుతమలక్షితాః॥ 1-160-24(7293)
తేన నిద్రోపరోధేన సాధ్వసేన చ పాండవాః।
న శేకుః సహసా గంతుం సహ మాత్రా పరంతపాః॥ 1-160-25(7294)
భీమసేనస్తు రాజేంద్ర భీమవేగపరాక్రమః।
జగామ భ్రాతౄనాదాయ సర్వాన్మాతరమేవ చ॥ 1-160-26(7295)
స్కంధమారోప్య జననీం యమావంకేన వీర్యవాన్।
పార్థౌ గృహీత్వా పాణిభ్యాం భ్రాతరౌ సుమహాబలః॥ 1-160-27(7296)
ఉరసా పాదపాన్భంజన్మహీం పద్భ్యాం విదారయన్।
స జగామాశు తేజస్వీ వాతరంహా వృకోదరః॥ ॥ 1-160-28(7297)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి షష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 160 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-160-6 జాతుషాగారమితి ఙ. పాఠః॥
షష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 160 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.